హాట్ పిక్ లకు నిలయంగా నిలుస్తోంది!

Amy Jackson Pose at Luxurious Hotelసోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్ డేట్ పిక్స్ ను అందించడంలో హాట్ బ్యూటీ అమీ జాక్సన్ ఎప్పుడూ ముందుంటుంది. బికినీ, స్విమ్, ట్రాన్సపరెంట్… ఇలా ఒకటేమిటి, రకరకాల కాస్ట్యూమ్స్ లో తన అందచందాలను బహిర్గతపరుస్తూ… సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఆ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫాలోయర్స్ ను దాదాపుగా 5 మిలియన్ కు పెంచుకుంది.

ADVERTISEMENT

వైట్ టాప్ ధరించుకుని సోఫాలో కూర్చున్న స్టైలిష్ అండ్ హాట్ పిక్ ను పోస్ట్ చేసింది అమీ. లక్షకు పైగా లైక్ లను సొంతం చేసుకున్న ఈ పిక్ లో అమీ ఫోజు యువకుల మనసు కొల్లగోడుతోంది. నవంబర్ 29వ తేదీన విడుదల కాబోతోన్న శంకర్ – రజనీల ‘2.0’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ లండన్ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ ఎలా హీట్ ఎక్కిస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories