కారులో కూర్చుని కిక్ ఎక్కిస్తోంది!

Amy Jackson Hot Cleavage Show in Car‘వాడు ఎక్కడున్నా రాజేరా…’ అంటూ ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ ను ఉద్దేశించి ఓ డైలాగ్ ఉంటుంది. ఇదే డైలాగ్ ను అమీజాక్సన్ కు వర్తిస్తే…. ‘ఆమె ఎక్కడున్నా హాట్ హాట్ బ్యూటీనేరా’ అన్న డైలాగ్ ను చెప్పాల్సి ఉంటుంది. అలాంటి ఆలోచనలకు ఆస్కారం ఇచ్చే విధంగా తన తాజా ఫోటోతో మాంచి కిక్ ఇస్తోంది ఈ ‘ఐ’ బ్యూటీ.

[m9ad]

ADVERTISEMENT

ధరించిన కోటు బటన్స్ తీసివేసి, కెమెరాకు ఇచ్చిన ఈ హాట్ పిక్ కు కొద్ది నిముషాల్లో లక్షకు పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. ‘వింటేజ్ బ్యూటీ’గా పేర్కొన్న ఈ పిక్ లో అమీ లుక్ ఇంత హాట్ గా ఉంటే, త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న శంకర్ – సూపర్ స్టార్ ల “2.0”లో ఇంకెంతగా చెలరేగిపోయి ఉంటుందో అనుకోవడం నెటిజన్ల వంతవుతోంది.

View this post on Instagram

vintagebaby.

A post shared by Amy Jackson (@iamamyjackson) on

ADVERTISEMENT
Latest Stories