హాలిడే స్పాట్ లో టాలీవుడ్ హాట్ యాంకర్!

Anasuya Bharadwaj Vacation photoజీవితాన్ని ఎంజాయ్ చేయడంలో వర్ధమాన నటీనటులు ముందుంటారు. ట్రెండ్ కు తగ్గట్లుగా ఎవరి అభిరుచి మేరకు వారు లైఫ్ ను సాగిస్తూ… అందుకు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా చేయడంలో ‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ ముందుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ADVERTISEMENT

ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోన్న ఈ హాట్ బ్యూటీ అందుకు సంబంధించిన పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది. బీచ్ పక్కన తన భర్త తీసిన ఓ సెల్ఫీని పోస్ట్ చేస్తూ… ఈ ఏడాది మాల్దీవ్స్ కు వచ్చేసామని ధృవీకరించింది. బీచ్ పక్కన షార్ట్ డ్రెస్ అండ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ లో అనసూయ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇలా చూసేగా ‘జబర్దస్త్’లో అంత పాపులర్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories