దెయ్యంగా టాలీవుడ్ బ్యూటీ ఫస్ట్ లుక్!

Anjali Lisaa First Look Poster Talk“లిసా” పేరుతో తెలుగు, తమిళ భాషల్లో రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేసారు. గతంలో ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా, తాజాగా అంజలి పోస్టర్ తో కూడిన “లిసా” పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేసారు.

ADVERTISEMENT

[m9ad]

ఇండియాస్ ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డి హర్రర్ మూవీగా ఖ్యాతి గాంచిన ఈ సినిమాను హీలియం 8కే కెమెరాలో చిత్రీకరణ జరిపారు. సంతోష్ దయకాంత్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాదిలో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ధృవీకరించింది.

ADVERTISEMENT
Latest Stories