స్లిమ్ లుక్… సెక్సీ ఫ్రాక్… టాలీవుడ్ బ్యూటీ..!

Anjali new Slim Lookటాలీవుడ్ లో ఆశించిన అవకాశాలు రాకపోయినా, కోలీవుడ్ లో రాణిస్తోన్న తెలుగు పిల్ల అంజలి, ప్రస్తుతం లాస్ వేగాస్ లో సందడి చేస్తోంది. ‘హ్యాపీ వీకెండ్’ అంటూ తన ఫాలోయర్స్ కు శుభాకాంక్షలు చెప్తూ లాస్ వేగాస్ లో తను తీసుకున్న ఓ రెండు క్లిక్స్ ను పోస్ట్ చేసింది అంజలి.

[m9ad]

ADVERTISEMENT

ఎల్లో టాప్ – జీన్స్ షార్ట్ తో గాల్లో ఎగురుతూ ఓ పిక్… స్లీవ్ లెస్ ఫ్రాక్ తో మరో పిక్… ఇలా ఈ రెండు పిక్స్ ను పోస్ట్ చేసింది. సహజంగా సంప్రదాయబద్ధంగా కనిపించే అంజలి, ఫ్రాక్ లో కనిపించడం అభిమానులకు కాస్త కొత్తగా ఉంది. స్లిమ్ అయిన తర్వాత గ్లామర్ డోస్ ను పెంచిందని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం.

ADVERTISEMENT
Latest Stories