ఇక నుండి… అనంతపురం… ఏపీ నెంబర్ “1”

Move to Inbox   More  1 of 3,073   AP New Vehicle Registrationరాష్ట్ర విభజన జరిగి 18 మాసాలు గడుస్తున్నా ఏపీలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత ‘కోడ్’లే అమలవుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలే ఉండడంతో, దానికి అనుగుణంగా జిల్లాల కోడ్ సంఖ్యలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ జాబితాలో అనంతపురం “1” వ స్థానాన్ని దక్కించుకోగా, పశ్చిమ గోదావరి జిల్లా 13వ సంఖ్యను సొంతం చేసుకుంది. ఇక, వాహనాల రిజిస్ట్రేషన్లకు హాట్ హాట్ నెంబర్ అయినటువంటి “9” ప్రకాశం ఖాతాలో పడింది. ఆ మొత్తం జాబితా వివరాలు…

జిల్లా పాత నెంబర్ కొత్త నెంబర్
అనంతపురం ఏపీ 02 ఏపీ 01
చిత్తూరు ఏపీ 03 ఏపీ 02
కడప ఏపీ 04 ఏపీ 03
తూర్పు గోదావరి ఏపీ 05 ఏపీ 04
గుంటూరు ఏపీ 07 ఏపీ 05
కృష్ణా ఏపీ 16 ఏపీ 06
కర్నూలు ఏపీ 21 ఏపీ 07
నెల్లూరు ఏపీ 26 ఏపీ 08
ప్రకాశం ఏపీ 27 ఏపీ 09
శ్రీకాకుళం ఏపీ 30 ఏపీ 10
విశాఖ ఏపీ 31 ఏపీ 11
విజయనగరం ఏపీ 35 ఏపీ 12
పశ్చిమ గోదావరి ఏపీ 37 ఏపీ 13
ADVERTISEMENT
Latest Stories