ఎవరు లక్కీ? హీరోనా? లేక హీరోయినా?

Taxiwaala Actress Priyanka Jawalkar  to romance with bellamkonda ganeshటాప్ హీరోతో సినిమా అంటే హీరోయిన్ చాలా… ఆంటే చాలా లక్కీ అనే చెప్పాలి…అదే టాప్ హీరోయిన్ సరసన యువ హీరో నటిస్తున్నాడు ఆంటే హీరో యొక్క అదృష్టం ని చెప్పాలి అయితే ఈ సందర్భం మాత్రం చాలా ఆంటే చాలా కొత్తది…

[m9ad]

ADVERTISEMENT

హీరో కొత్త వాడు…ఇదే అతనికి ఫస్ట్ సినిమా..హీరోయినా హిట్ హీరోయిన్..టాక్సీవాలా లాంటి సినిమాలో నటించింది…కట్ చేస్తే వీళ్ళిద్దరూ ఒక సినిమా చెయ్యబోతున్నారు…అదే మన బెల్లంకొండ శీను తమ్ముడు బెల్లంకొండ గణేష్ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ గా..టాక్సీవాలా హీరోయిన్…అనంతపురం అమ్మాయి..ప్రియా జవల్కర్ నటించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే హీరోయిన్ ని మంచి గోల్డెన్ హ్యాండ్ అవ్వడం హీరోకి కలసి వస్తే..పెద్ద బ్యానర్ కావడంతో హీరోయిన్ కి ఆలా కలసి వచ్చే అంశం…ఇక టాలెంటెడ్ దర్శకుడు వీవీ.వినాయక్ శిష్యుడు అయిన ఫణి కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు.

మరి మొత్తంగా చూసుకుంటే హీరో హీరోయిన్స్ ఇద్దరూ తోలి సినిమాతో జాక్ పాటు కొట్టారు అనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories