‘బయోపిక్’ అంటే అతని ‘బొమ్మ’ ఉండాల్సిందేనా?

Chandrababu Naidu character in Lakshmis NTRకొన్ని పాత్రలు కొందరు సూట్ అవుతారు…కానీ రకరకాల పాత్రల్లో ఒదిగిపోయి నటించే అవకాశం మాత్రం అతి కొద్దీ మందికే దక్కుతుంది. ఆర్జీవీ తీసిన వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రుగా నటించిన నటుడు శ్రీతేజ్ కి అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టింది అంటే అతిశయోక్తి కాదు..చిన్న చితకా పాత్రలు చేస్తూ ఉన్న శ్రీతేజ్, మనకు స్పీడున్నోడు, టచ్ చేసి చూడు లో కనిపించాడు.

అయితే ఇక ఆ తర్వాత శ్రీ తేజ్ వరుస బయోపిక్స్ లో కనిపిస్తూ ఉండడం విశేషం. అన్ని పాత్రలకు తగ్గ పేస్ కట్స్ ఉండడం వల్ల ఎన్ఠీఆర్ బయోపిక్ లో అటు వైఎస్సాఆర్ లా చంద్రబాబు పరిచయమా చేసిన పాత్ర ఇది…ఇక తాజాగా వర్గ విడుదల చేసిన లక్ష్మిస్ ఎన్ఠీఆర్ లో ఏకంగా శ్రీ తేజ్ అదే చంద్రబాబు పాత్రలో కనిపించడం విశేషం. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటి అంటే, అటు వంగవీటి, ఇటు బయోపిక్ లో శ్రీతేజ్ పాత్ర చాలా పాజిటివ్ నోట్ తీసుకోగా, ఆర్జీవీ తన సినిమా ప్రకారం శ్రీతేజ్ ని పూర్తి నెగెటివ్ కోణంలో చూపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

ఇక ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే, ఆర్జీవీ సినిమాల్లో పాత్రలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, పాపం కథ, కధనంలో మాత్రం ఉసూరు మనిపిస్తాడు అన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా టాలెంట్ ఉన్న నటుడుగా శ్రీతేజ్ కి ఇలా వరుస ఆఫర్స్ రావడం శుభ పరిణామమే.

ADVERTISEMENT
Latest Stories