జెండా సభలో ‘విజనరీ పవర్’ హైలెట్స్…!

Jenda Sabha Highlights

విజనరీ ప్రాసలు:

* వై నాట్ 175 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండరు, వై నాట్ డీఎస్సి, వై నాట్ ఉచిత ఇసుక.

ADVERTISEMENT

* ఓ అబ్బాయి…హూ కిల్డ్ బాబాయ్..?

*జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. చెప్పిన అబద్దాన్నే చెపుతూ ఉంటాడు.

* ఆస్తి తగాదాలో, ప్యాలస్ తగాదాలో కానీ అన్న తో విభేదించి వేరే పార్టీలో చేరితే సొంత చెల్లి పుట్టుక పైన, తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే మానసిక స్థితిలో జగన్ ఉన్నాడు.

* మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోను, రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ ను అవమానించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి.

పవన్ పవర్ పంచెస్ :

* జగన్ మాట్లాడితే నాకు నాలుగు పెళ్ళాలు అంటారు…నాకు జరిగింది రెండు విడాకులు, మూడు పెళ్లిళ్లు….మరి ఆ నాలుగో భార్య జగనా..?

* జగన్ ఇద్దరు కలిస్తే చూడలేదు, నలుగురు నవ్వుకుంటే ఓర్వలేదు, పది మంది పచ్చగా ఉంటే తట్టుకోలేడు.

* జగన్ పొద్దునే పథకం కింద డబ్బులిస్తాడు…సాయంత్రం సారా కింద పట్టుకుపోతాడు.

* జగన్ చేసేది చేయూత కాదు…చేతి వాటం.

* పవన్ అంటే ఏపీ భవిష్యత్తు, ప్రజల ప్రాణాలు కాపాడే ఒక అంబులెన్సు, గర్వంతో ఎగిరే ఒక జాతీయ జెండా, జగన్ ను నట్టేట ముంచే ఒక తుపాన్, నిన్ను పాతాళానికి తొక్కే ఒక వామన పాదం.

Photos: TDP-Janasena Mega Meeting Highlights

ADVERTISEMENT
Latest Stories