అంటే ఆ టైం లో మెగా సినిమాలు చూడలేమా?

chiranjeevi campaign for pawan kalyan janasenaఒక పక్క మెగా హీరోలు వరుసగా సినిమాలు చేసే క్రమంలో వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు..మరో పక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అంటూ ప్రజల్లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఆ పార్టీని మేము సపోర్ట్ చేస్తున్నాం అంటూ ఇకతాటిపై చెబుతున్నారు…మెగా హీరోలు.

[m9ad]

ADVERTISEMENT

అయితే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి..మరి కుటుంభం మొత్తంగా పవర్ స్టార్ కి అండగా నిలవడం అంటే…ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడు నెలల పాటు సినిమాలను దూరం పెట్టడమే. అయితే మరో పక్క మెగాస్టార్ కూడా తమ్ముడికి అండగా రంగంలోకి దిగడానికి సిద్ధం అవుతున్నట్లు ఇప్పటికే ‘అ’-న-‘ధికార’ ప్రకటలు వస్తున్నాయి..

ఇదే నిజం అయితే సైరా కూడా లేట్ అయినా ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితులు వస్తాయి..ఏది ఏమైనా…మరో మూడు నుంచి నాలుగు నెలల పాటు ఎన్నికల హీట్ ఉండడంతో మెగా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తాయో లేదో అని…మెగా ఫాన్స్ కాస్త కలవరపడుతున్నారు..మరి చూద్దాం మెగా ఫామిలీ ఎలా ప్లాన్ చేస్తుందో!

ADVERTISEMENT
Latest Stories