చిరుతో త్రివిక్రమ్ హ్యాపీనా?లేక డౌటేనా?

Chiranjeevi - Trivikram srinivasత్రివిక్రమ్! రచయితగా…దర్శకుడిగా..మంచి పేరు తెచ్చుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సిరాకి ఇంక్ అయిపోయింది అంటూ విమర్శలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి.

[m9ad]

ADVERTISEMENT

అయితే వరుసగా మంచి హిట్స్ ఇస్తున్న త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమాతో తీవ్ర విమర్శలే ఎదుర్కున్నాడు…కట్ చేస్తే అరవింద సమేతా మంచి సినిమానే కానీ..ఎన్ఠీఆర్ లాంటి మాస్ హీరోతో మాస్ ఎలెమెంట్స్ ఏమి లేకుండా ఫ్యాక్షన్ స్టోరీ తీసి…క్రిటిక్స్ నుంచి తీవ్ర విమర్శలే ఎదుర్కున్నాడు.

మరో పక్క అరవింద సమేతా ఏ మేరకు హిట్టో అందరికీ తెల్సిందే కానీ..దర్శకుడిగా…రచయితగా మాత్రం త్రివిక్రమ్ ఈ సినిమాకి న్యాయం చెయ్యలేదు అనే చెప్పాలి..కట్ చేస్తే ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా…మరి త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మెగాస్టార్ తో సినిమా అంటే…ఎక్సపెక్టషన్స్ ఆకాశాన్ని తాకుతాయి..

మరి ఆ క్రమంలో ఎలాంటి కథను…త్రివిక్రమ్ ను మెగాస్టార్ కి ఇస్తాడో తెలీదు కానీ…ఫాన్స్ మాత్రం కాస్త టెన్షన్ లోనే ఉన్నారు…త్రివిక్రమ్ లో గతంలో ఉన్న మ్యాజిక్ ఇప్పుడు లేదు అని…ఈ క్రమంలో చిరు తన నెక్స్ట్ సినిమా అతనితో అంటే ఎలా ఉంటుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారట..

మరి చూద్దాం త్రివిక్రమ్ చిరుని ఎలా చూపిస్తాడో..దర్శకుడిగా ఈ సినిమాకి ఎంతవరకూ న్యాయం చేస్తాడో .

ADVERTISEMENT
Latest Stories