రాజు గారి స్కెచ్ అదిరిందిగా..!

predictable-but-hummable-dsp-misses-vvr-shows-up-for-f2దిల్ రాజు చాల తెలివిగలవాడు…రెండు కొదమ సింహాలు (ఖైదీ నం 150 – గౌతమీపుత్ర శాతకర్ణి) సంక్రాంతి బరిలో ఉండగా…ఆ రెండింటి మధ్యలో శతమానంభవతి లాంటి సింపుల్..ఫామిలీ స్టోరీతో భారీ హిట్ అందుకుని, ప్రేక్షకుల మన్నలను పొందాడు..అయితే ఇప్పుడు అదే తరహాలో బిజీగా ఉన్న సంక్రాంతి బరిలో మళ్ళీ దిగుతా అంటున్నాడు…

[m9ad]

ADVERTISEMENT

తన సినిమా “ఎఫ్-2 “తో సంక్రాతికి హిట్ కొడతాను అంటున్నాడు..దానికి ఒక లాజిక్ కూడా చెప్తున్నాడు..అదేంటి అంటే..

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు అన్నీ కాస్త డిఫరెంట్ సినిమాలు కావడంతో ప్రతీ సినిమాలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం..మరో పక్క ఎఫ్-2 మొత్తంగా కంప్లీట్ ఫామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కావడం…

ఇక పండక్కి ఎలాగో ఎక్కువశాతం రెండు నుంచి మూడు సినిమాలు చూస్తారు అన్న సెంటిమెంట్ ఉండడంతో.. ఇక ఎలాగూ…బడా హీరోలతో పోటీ కనుక..ఆ బడా హీరోల సినిమాలకు టికెట్స్ దొరక్కపోతే ఆ ఛాన్స్ ఎఫ్-2 నే కచ్చితంగా వరిస్తుంది దానికి కారణం..ఇది ఫుల్ లెంగ్త్ ఫామిలీ ఎంటర్టైనర్ కావడమే…

మరి ఈ ప్లానింగ్ అంటా దిల్ రాజుకి కలసి వస్తుందో..లేదా పండక్కి చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories