బాఘీ బ్యూటీ బ్యూటిఫుల్ హాట్ పిక్!

Disha Patani Hot Picతన లేటెస్ట్ పిక్స్, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిరంతరం నెటిజన్లకు అందుబాటులో ఉండే హాట్ బ్యూటీ దిశా పటాని, తాజాగా ఓ బ్యూటీఫుల్ పిక్ ను పోస్ట్ చేసింది. ‘బాఘీ 2’తో ఈ ఏడాదిలో ఓ కమర్షియల్ హిట్ అందుకున్న దిశా సినీ పయనం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

ADVERTISEMENT

చిరునవ్వులు చిందిస్తూ… తన అందచందాలను ప్రదర్శిస్తూ… తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన పిక్ కు నెటిజన్ల నుండి భారీ స్పందన లభించింది. కేవలం ఒక్క గంట లోపే దాదాపు 3 లక్షల లైక్స్ ను అందుకుంది ఈ పిక్. అంతకుముందు మూడు రోజుల క్రితం పోస్ట్ చేసిన పిక్ కు 9 లక్షల లైక్స్ రావడం విశేషం.

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ADVERTISEMENT
Latest Stories