అద్దం ముందు అందమైన మగువ!

Disha-Patani-Latest-Stillsతెలుగుతెరపై ‘లోఫర్’ సినిమాలో కనిపించి మైమరిపించిన దిశాపటాని, ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఉంది. అలాగే ఎప్పటికప్పుడు ట్రెండీ కాస్ట్యూమ్స్ ను ధరించి ఫ్యాషన్ బ్యూటీగా నెటిజన్లను ఆకర్షించే ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఓ రెడ్ గౌన్ ధరించి ఫోజిచ్చింది.

అద్దం ముందు నిల్చుని ఇచ్చిన ఈ ఫోజు వీక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో గోల్డ్ కలర్ స్టెప్స్… మిల్కీ స్కిన్ టోన్ లో దిశా… గ్లెజింగ్ రెడ్ కలర్ గౌన్… ఇలా ఈ కలర్స్ అన్ని ఈ ఫోటోను చూడముచ్చటగా మార్చేశాయి. అయినా అందమైన మగువలకు – అద్దానికి ఉన్న అవినాభావ సంబంధం ఈ ప్రపంచానికి తెలియనిది కాదులే!

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories