‘హాయ్ దుబాయ్’ అంటూ హాట్ హాట్ గా ఈషా!

Eesha Gupta Hot Photoshoot dubaiమరోసారి హాట్ హాట్ ఫోటోలకు తెరలేపిన బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా, అందులో భాగంగా తాజాగా పోస్ట్ చేసిన టూ పీస్ కాస్ట్యూమ్స్ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. ‘హాయ్ దుబాయ్’ అంటూ హాట్ హాట్ ఫోటోను పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అసలే పొడుగుకాళ్ళ సుందరి… ఆ పైన హాట్ లుక్… నెటిజన్లకు కన్నులవిందు ఖాయం.

ADVERTISEMENT

[m9ad]

ఇంస్టాగ్రామ్ లో నిత్యం హాట్ ఫోటోలతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం అయిదు సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా హిట్ సీక్వెల్ అయిన “హేరా ఫేరి 3″లో నటిస్తుండగా, చిత్రీకరణ పూర్తయిన ‘టోటల్ ధమాల్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. మిగిలిన “డెవిల్స్ డాటర్, దేశి మ్యాజిక్, వన్ డే” సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories