గతేడాది హాట్ టాపిక్ గా నిలిచిన ఫోటోషూట్ ఏదైనా ఉందంటే… అది ఈషా గుప్తా చేసిన బోల్డ్ ఫోటోషూట్ అనే చెప్పాలి. న్యూడ్, హాఫ్ న్యూడ్ పిక్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడంతో, ఈషా సోషల్ మీడియా ఖాతాలో ఫాలోయర్ల సంఖ్య ఉధృతంగా వచ్చిపడింది. అయితే గడిచిన కొంతకాలంగా హాట్ ఫోటోలకు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ, మళ్ళీ ఫ్రెష్ ఫోటోషూట్స్ తో నెటిజన్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ADVERTISEMENT
వారం రోజులుగా మళ్ళీ హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తోన్న ఈషా, తాజాగా ఆ మోతాదును మరికొంత పెంచింది. తన లాంగ్ లెగ్స్ ను ప్రదర్శిస్తూ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక సూపర్ సండే స్పెషల్ గా బ్లాక్ బికినీతో కూడిన పిక్ ను పోస్ట్ చేసి హీట్ ను మరింత పెంచింది. ఈ హాట్ హాట్ ఫోటోలకు బాలీవుడ్ హీరోలు మరియు ప్రముఖ హీరోయిన్లు కూడా లైక్ లు కొట్టడం విశేషం.
ADVERTISEMENT



