మెగా డాటర్ ‘వెడ్డింగ్’ ప్రకటన!

happy wedding release date 28th july 2018మెగా బ్రదర్ నాగబాబు తనయురాలు నిహారిక నటిస్తోన్న రెండవ సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సుమంత్ అశ్విన్ తో కలిసి జంటగా నటిస్తోన్న “హ్యాపీ వెడ్డింగ్” సినిమాను ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు యువీ క్రియేషన్స్ సంస్థ ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఖరారు చేసింది.

హీరో – హీరోయిన్ల పెళ్ళికి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. బహుశా సిల్వర్ స్క్రీన్ పైన అలరిస్తుందేమో చూడాలి. ‘ఒక మనసు’ సినిమా తర్వాత నిహారిక చేస్తోన్న సినిమా కావడంతో, మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమాఐ ఆసక్తి నెలకొంది

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories