“వెబ్-సిరీస్” గా తెరకెక్కుతున్న “ఆ” బయోపిక్!

jayalalitha-biopic-webseriesఇది బయోపిక్స్ జనరేషన్…’మహానటి’ సావిత్రి మొదలు కొని..వైఎస్సాఆర్…ఎన్ఠీఆర్…ఇలా వరుసగా బయోపిక్స్ తెరపై రూపు దిద్దుకుంటున్న తరుణంలో..తాజాగా వినిపిస్తున్న కధనం ప్రకారం మరో బయోపిక్ తెరపైకి వచ్చింది…

[m9ad]

ADVERTISEMENT

తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా భావించే దివంగత నాయకులారా…పురిచ్చితలై…అమ్మ జయలలితే బయోపిక్ కూడా ఊపిరి పోసుకుంటుంది…అదేంటి ఇప్పటికే ఆమెపై మూడు నుంచి నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి కదా…మళ్ళీ ఈ బయోపిక్ గోల ఏంటి అంటే…ఇది బయోపిక్ ఏ కానీ…సినిమా కాదు…వెబ్ సిరీస్..

టాప్ దర్శకుడు అయిన గౌతమ్ మీనన్ ఈ సీరియస్ ను తెరకెక్కిస్తున్నాడు…గత కొన్నాళ్లుగా గౌతమ్ తీస్తున్న సినిమాలు సగంలో ఆగిపోతూ రిలీజ్ కి నోచుకోకపోవడంతో..ఆయనతో సినిమా అంటేనే భయపడి పారిపోతున్నారు నిర్మాతలు…అయితే ఈ బయోపిక్ ను తక్కువ ఖర్చుతో వెబ్ సీరియస్ గా తియ్యాలి అని ప్లాన్ చేస్తాడు గౌతమ్…

మరి ఈ వెబ్ సిరీస్ ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందో? అసలు ఈ వెబ్ సిరీస్ కథ ఎలా ఉండబోతుందో? అసలే అమ్మ మరణంపై కొన్ని రూమర్స్ వినిపించిన క్రమ్మలో నిజమైన నిజాలు తీస్తారో…లేక నిజం లేని నిజాన్ని తెరకెక్కిస్తారో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories