ఆ లీకింగ్ నిజమేనని ఒప్పుకున్న హీరోయిన్!

Kangna Ranaut angry over having body doubleపాత్ర అనుమతిస్తే చాలా ‘బోల్డ్’గా నటించడానికి వెనుకాడని కంగనా రనౌత్ కు సంబంధించి ఇటీవల ఓ వీడియో యూ ట్యూబ్ లో సందడి చేస్తోంది. ‘బాడీ ట్రబుల్’ అంటూ కోరిన షూటింగ్ సిబ్బందిపై కంగనా రనౌత్ చిర్రుబుర్రులాడుతూ ఉన్న ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమేనని తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంది.

‘బాడీ ట్రబుల్’ కోసం ఒక డూప్ ను పెడతానన్న యూనిట్ సిబ్బందిలోని ఒకరిపై … నేను ఎందుకు డూప్ పెట్టుకోవాలి… నేను ఏం చేయాలో కూడా మీరే చెప్తారా? అంటూ ఆగ్రహంగా తన చేతిలోని కాగితాలను టేబుల్ పైకి విసిరేస్తూ సాగిన ఈ వీడియో రీబక్ ప్రచారం కోసం షూటింగ్ చేస్తున్నపుడు జరిగిన సంఘటన అని కంగనా వివరణ ఇచ్చింది. దీంతో అసలు ‘బాడీ ట్రబుల్’ అనేది కంగనాకు ఇష్టం లేదా? లేక డూప్ ను పెట్టుకోవాలని చెప్పినందుకు మండి పడిందా? అంటూ నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories