‘ఖాన్’ ఇలాకాలో మరో ‘వారసుడు’

Kareena Kapoor Saif Ali Khan Blessed with baby Boyబాలీవుడ్ హాటెస్ట్ జంటగా పేరు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ ల ఇంట ‘వారసుడు’ జన్మించాడు. ‘బేబీ బంప్’తోనే ఫోటోషూట్లు ఇస్తూ సంచలనం సృష్టించిన హాట్ బ్యూటీ కరీనా కపూర్, ఈ రోజు (20-12-2016) పండంటి బాబుకు జన్మినిచ్చింది. దీంతో ‘కపూర్’ ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది. అంటే ‘ఖాన్’ ఇలాకాలో మరో ‘వారసుడు’ జననం అయినట్లే కదా!

ADVERTISEMENT

డిసెంబర్ 16, 2012వ తేదీన వివాహం చేసుకున్న ఈ జంటకు దాదాపు నాలుగేళ్ల తర్వాత మొదటి సంతానం ‘వారసుడు’ రూపంలో కలగడం విశేషం. పెళ్ళికి ముందు నుండే హాట్ పెయిర్ గా గుర్తింపు పొందిన సైఫ్, కరీనాలకు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ‘శుభాకంక్షల’ వెల్లువ కొనసాగుతోంది.

ADVERTISEMENT
Latest Stories