అన్ కట్ టైలర్ – ఫ్యామిలీ బాండింగ్!

Karenjit Kaur- The Untold Story of Sunny Leone-సన్నీలియోన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న “కరణ్ జిత్ కౌర్ – ది అన్ టోల్డ్ స్టోరీ సన్నీలియోన్” సిరీస్ లో సీజన్ 2 ప్రీమియర్ ను సెప్టెంబర్ 18వ తేదీన ప్రదర్శితం చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసారు. తొలి సీజన్ లో ఎక్కువగా సన్నీ బాల్యంపై ఫోకస్ చేయగా, ఈ సీజన్ లో కరణ్ జిత్ కౌర్ కాస్త సన్నీలియోన్ గా ఎలా మారుతుందన్న విషయం ఉండబోతోంది.

ADVERTISEMENT

అలాగే సన్నీలియోన్ జీవితంలోకి డేనియల్ భర్తగా ఎలా వచ్చాడు? అనేది కూడా చూపించబోతున్నారని ట్రైలర్ స్పష్టం చేసింది. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులతో జరిగే సంఘర్షణ ఈ ట్రైలర్ లో హైలైట్స్ గా నిలిచాయి. తల్లి యాక్సిడెంట్ కు గురికావడం.., తండ్రితో కలిసి మనోవేదనను పంచుకోవడం.., సోదరుడు స్మోక్ చేస్తూ ఆలోచనలు చేసే సన్నివేశాలు ట్రైలర్ బాగా రక్తికట్టాయి. మొత్తం 5 సీజన్లలో సన్నీ జీవితం ఆవిష్కృతం కానుంది.

ADVERTISEMENT
Latest Stories