శుక్రవారం నాడు రిలీజ్ అయిన సంపూర్ణేష్ బాబు “కొబ్బరిమట్ట” వీడియో సాంగ్ ప్రోమోలో ఉన్న ఓ స్క్రీన్ షాట్ గడిచిన కొద్దిగంటలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఎపిక్ బోల్డ్ సీన్ ఆఫ్ తెలుగు సినిమా’ పేరుతో సందడి చేస్తోన్న ఈ పిక్ లోని సన్నివేశం వీక్షకులకు సంపూ మార్క్ హాస్యాన్ని పండిస్తోంది.
[m9ad]
ADVERTISEMENT
బహుశా ఇదే షాట్ లో మరో హీరో ఎవరైనా నటించి ఉన్నట్లయితే ఈ పాటికి రచ్చ రచ్చ అయ్యి, కొంతమంది మనోభావాలు దెబ్బతినేవేమో గానీ, అందులో ఉన్నది సంపూర్ణేష్ బాబు కావడంతో, అది రివర్స్ గా మారి కామెడీని క్రియేట్ చేసింది. ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14వ తేదీన విడుదల కానుంది.
ADVERTISEMENT



