నిలువుగా నరకండి…. సీనియర్ నటుడు వ్యాఖ్యలు…!

Kollam Thulasi‘శబరిమలలోకి మహిళలు నిరభ్యంతరంగా అడుగు పెట్టవచ్చు’ అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉంటున్నాయి. తాజాగా మలయాళ సీనియర్ నటుడు కొల్లాం తులసి తన నోటికి పని చెప్పారు. ‘శబరిమల దేవాలయంలోకి అడుగుపెట్టే మహిళలను నిలువునా చీల్చేయండి’ అంటూ కర్ణకఠోరంగా వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

[m9ad]

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్ళైతో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఈ సీనియర్ నటుడు బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలకు నిదర్శనం ఇవి. రెండుగా చీల్చిన ముక్కలను ఒకటి ఢిల్లీకి విసిరేసి, మరొకటి కేరళ సిఎం రూమ్ లో పడేయాలంటూ కొల్లాం తులసి చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories