ఎన్నికల బరిలో నుండి “లోక్ సత్తా” అవుట్!

Loksatta Jayaprakash Narayan to Quit Politicsతమ పార్టీ తరపున ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని ‘లోక్ సత్తా’ అధినేత జయప్రకాష్ నారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించామని, లోక్ సత్తాను రాజకీయ పార్టీగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థలకు అధికారాలు, ప్రజా సమస్యలపై మాత్రమే పోరాడతామని జేపీ చెప్పారు. ప్రజలందరికి రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వంతో పాటు మొదలైన లక్ష్యాలతో 2006లో లోక్ సత్తా పార్టీని ఈ మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ స్థాపించిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories