ముద్దులొలికే ప్రిన్స్ మహేష్ బాబు తనయురాలు సితార ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటాయి. ఇటీవల కూడా సితారను ఎత్తుకుని ఉన్న మహేష్ ఫోటోలు బాగా హల్చల్ చేసాయి. అయితే మహాశివరాత్రి పూజ సందర్భంగా శివునికి నమస్కారం చేస్తూ ఉన్న సితార ఫోటో చూడగానే ఆకట్టుకుంటోంది. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న చిన్నారి సితార ఫోటోలను షేర్ చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు చెప్పడం ప్రిన్స్ ఫ్యాన్స్ వంతవుతోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



