చిరు రంగప్రవేశంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీ!

mega-fans-happy-with-chiru-entry-in-pawan-shootingలాస్ట్ వీక్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ గురించే బిగ్ డిబేట్. ఐదు కోట్లతో హైదరాబాద్‌లో సెట్స్ వేశారని, ప్రతీది పవన్ దగ్గరుండి చూస్తున్నాడని ప్రచారం సాగింది. అంతేకాదు పోలీసుస్టేషన్, మార్కెట్, రైల్వే ట్రాక్ ఇలా అనేక సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయని చెప్పగానే సినీ లవర్స్‌ లో ఆసక్తి నెలకొంది.

సెట్ ఎలా వుంటుంది? ఏ విధంగా డిజైన్ చేశాడు? అంటూ రకరకాల ప్రశ్నలు నెట్ యూజర్స్‌ని వెంటాడాయి. సమయం.. సందర్భం ఏంటోగానీ ‘సర్దార్’ విలేజ్ సెట్‌కి బుధవారం మెగాస్టార్ చిరంజీవి వెళ్లాడు. ఈ సెట్ గురించి విశేషాలను యూనిట్ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నటుడు కబీర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories