“తొలిప్రేమ”లా ఉందే!

Naga Chaitanya First Look in Thank You‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న “థాంక్యూ” సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ 30 సెకన్లు ఉన్న వీడియోను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ADVERTISEMENT

ఎస్.ఎస్.థమన్ అందించిన ఫీల్ గుడ్ మ్యూజిక్ తో ఉన్న ఈ గ్లిమ్స్ లో చైతూ చిరునవ్వులు చిందిస్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడిగా కనిపించాడు.

వినడానికి ఆహ్లాదకరంగా అనిపించిన థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరుణ్ – రాశి ఖన్నాల “తొలిప్రేమ” సినిమా బ్యాక్ గ్రౌండ్ ను జ్ఞప్తికి తీసుకువచ్చింది.

‘తొలిప్రేమ’ అంత భారీ హిట్ అవుతుందో లేదో గానీ, ఈ సినిమాలో కూడా రాశి ఖన్నానే హీరోయిన్. చైతూ – రాశిల షూటింగ్ పిక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో క్రేజీగా మారిన వైనం తెలిసిందే.

దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా గ్లిమ్స్ అక్కినేని అభిమానుల కోసం…

ADVERTISEMENT
Latest Stories