పవన్ హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ పిక్స్!

Nikesha Patel Instagramపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్లకు సక్సెస్ దక్కినా, లేకున్నా ప్రేక్షకులలో క్రేజ్ మాత్రం విపరీతంగా సొంతమవుతుంది. ఇందుకు ‘పులి’ హీరోయిన్ నికిషా పటేల్ ఏమి మినహాయింపు కాదు. తెలుగులోనే కాదు, ఏ సినీ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు పెద్దగా లేని నికిషాకు సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ బాగానే ఉంటుంది.

అందుకు మరింత ఊపు తెచ్చే విధంగా ఇలాంటి హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. స్విమ్మింగ్ పూల్ లో టూ పీస్ వైట్ బికినీ ధరించిన ఫోటోలను గత రెండు రోజులుగా పోస్ట్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. సమ్మర్ ప్రభావం అనుకోవడం నెటిజన్ల వంతు! ప్రభుదేవాతో పెళ్ళంటూ ఇటీవల మీడియా వర్గాల్లోనూ నికిషా హాట్ టాపిక్ అయిన వైనం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories