టీజర్ టాక్ – ‘క్యూట్’గా ఉంది కదూ!

pellichupulu teaser talkనటీనటుల స్థాయితో సంబంధం లేకుండా కొన్ని సినిమాల ట్రైలర్లు చూడగానే ఆకట్టుకుంటాయి… కాస్త ఆహ్లాదకరంగా ఉంటాయి… ఆ కోవలోనే ‘పెళ్లిచూపులు’ టీజర్ కూడా ఉంది. ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే ‘పెళ్లి చూపులు’ అంశాన్ని ఈ సినిమాలో చూపించిన తీరు చాలా క్యూట్ గానూ, ప్రస్తుత తరం మహిళల ఆలోచనలను ప్రతిబింబించే విధంగా ఉంది.

సహజ సిద్ధమైన మాటలతో, క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో 52 సెకన్ల నిడివి గల టీజర్ చిన్నదైనా చూడముచ్చటగా ఉండడంతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఈ టీజర్. రీతూ వర్మ, విజయ్ జంటగా నటించిన ఈ సినిమాకు తరుణ్ దర్శకత్వం వహించారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories