బాలీవుడ్ దర్శకులా…జుజుబీ!

Director SS Rajamouliటాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి చాలా ముక్కు సూటి గా ఉంటాడు..భయం, బెదురు అన్న మాట అన్నదే ఆయనలో కనిపించదు అని మరోసారి రుజువు అయ్యింది..

[m9ad]

ADVERTISEMENT

తాజాగా ఆయన ప్రముఖ హాలీవుడ్ షో అయిన ‘కాఫీ విత్ కరణ్’కి వచ్చినప్పుడు..కరణ్ ఆయన్ని… బాలీవుడ్ లో మీలా లేదా మీ విజన్ ఉన్న దర్శకుడు ఎవరు అని కరణ్ అడగగానే మొహమాటం లేకుండా.. ముక్కు సూటిగా ఎవ్వరు లేరు అని చెప్పేసాడు మన జక్కన్న…

ఒక రకంగా చెప్పాలి అంటే…బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సంజయ్ భన్సాలీ లాంటి వాళ్లనే జుజుబీ అన్నట్లుగా ఉంది మన జక్కన్న సమాధానం..

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే..రాజమౌళి సమాధానాన్ని పొగరు అనుకునే కన్నా ఆయనలోని కాన్ఫిడెన్స్ అనుకోవడం లోనే మన విజ్ఞత దాగుంది..

ఏది ఏమైనా తెలుగు వాడిగా జక్కన్న ఆ స్థానంలో ఉండడం మనకు గర్వకారణమే.

ADVERTISEMENT
Latest Stories