రజనీ అక్కడ సేఫే..కానీ ఇక్కడ కష్టమే!

Rajinikanth - Simran - Pettaమెల్లగా వచ్చి..భారీ హిట్ కొట్టడం ముఖ్యమా..లేక పోటీలో దిగి దెబ్బ తినడం ముఖ్యమా? తలైవర్ రజనీకాంత్ ఇప్పుడే అదే తప్పు చేస్తున్నాడు..ఒకటి కాదు ఏకంగా రెండు బడా సినిమాల నడుమ తన తమిళ సినిమాని దుబ్బింగ్ చేస్తున్నాడు..

[m9ad]

ADVERTISEMENT

అందరికీ తెలిసిందే ‘పెట్టా’గా రజనీ జనవరి 26 కి రానున్నాడు అని..అయితే ఇప్పుడు ఆ ప్లాన్ ని మార్చి సంక్రాతి బరిలో దిగుతున్నాడట రజనీ…అయితే తమిళ తలైవార్ గా పూజలు అందుకుంటున్న రజనీకి తమిళ నాట ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్…ఇక సినిమా హిట్ అయితే భారీ కలెక్షన్స్ షరా మామూలే కానీ..ఇక్కడ తెలుగులో మాత్రం రజనీ సినిమాలో గడ్డు పరిస్థితి తప్పదు అనే చెప్పాలి…

ఎందుకంటే ఒక పక్క ఎన్ఠీఆర్-బయోపిక్..మరో పక్క చెర్రీ వినయ-విధేయ-రామ ఈ రెండు సినిమాలు సంక్రాతి బరిలో ఉండగా రజనీ తనదైన స్టైల్ లో అదే టైంకి జనవరి 10 న రావడానికి సిద్ధం అయ్యాడు…

మరి ఇదే డేట్ కి రజనీ ఫిక్స్ అయితే మాత్రం తెలుగులో ఏరి కోరి రైట్స్ కొనుక్కున్న నిర్మాత అశోక్ వల్లభనేని…భారీగానే దెబ్బ తినక తప్పదు…మరి సంక్రాంతి బరిలో ఏం జరగబోతుందో చూద్దాం!

ADVERTISEMENT
Latest Stories