వైరల్ – ‘బాబాయ్ – అబ్బాయ్’ల ఫోటోలు!

ram-charan-pawan-kalyanసోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ రెండు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మెగా కాంపౌండ్ హీరోలు అయిన రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ లు విడివిడిగా ఉన్న ఓ రెండు ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజా షెడ్యూల్ భాగంగా యూరోప్ వెళ్ళిన రామ్ చరణ్ పిక్ ను సతీమణి ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ షెడ్యూల్ రా అండ్ రఫ్ గా ఉండనుందంటూ రామ్ చరణ్ బాడీని చూపిస్తూ పోస్ట్ చేసిన పిక్ మెగా ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ గా మారింది. అలాగే క్లారిటీ లేని పవన్ కళ్యాణ్ ఫోటో కూడా సందడి చేస్తోంది. షార్ట్ అండ్ షూస్ వేసుకుని కారు ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్ ఫోటో క్లారిటీ లేదు గానీ, అందులో ఉన్నది పవర్ స్టార్ అన్నది మాత్రం స్పష్టం.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories