మిస్టర్ రానా..త్రిష ఫోన్ స్విచ్ ఆఫ్ అటగా?

rana daggubati - trisha Krishnanకరణ్ జోహార్ ఒక పని చెయ్యడు. అటు తిప్పి…ఇటు తిప్పి చివరకు సెలెబ్రేటిస్ లైఫ్ లో చిక్కులు తెప్పిస్తాడు..మొన్నటికి మొన్న ఆయన చేసిన షోలో రానా-త్రిష డేటింగ్ గురించి మనకు ఒక స్పష్టత వచ్చేసింది..అయితే వారిద్దరి మధ్య స్నేహం అనే హద్దు ఉంది అని రానా చెబుతున్నప్పటికీ..ఆ హద్దులు దాటి..ఇంకాస్త ముందుకు వెళ్లారు అని జక్కన్న చెప్పేసాడు.

[m9ad]

ADVERTISEMENT

అయితే రానా కూడా ఒప్పుకున్నాడు..ఫీలింగ్స్ ఉన్నాయని. కట్ చేస్తే రానాని వదిలేసి మీడియా త్రిషను టార్గెట్ చేసింది..ఒక్క మీడియానే కాదు..త్రిష స్నేహితులు..బంధువులు..చానెళ్లు అన్నీ కలిసి రానా తో త్రిష డేటింగ్ పై ఫోన్ ల మీద ఫోన్ లు చేస్తున్నాయట. కట్ చేస్తే చూసి చూసి విసిగిపోయిన త్రిష పాపం ఆమె ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసింది అని తెలుస్తుంది.

అయితే ఇప్పుడు ఇదే దక్షిణాది సినిమా పరిశ్రమల్లో ఇప్పుడే ఇదే మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై ఒకవేళ త్రిష రెస్పాండ్ కావాల్సి వస్తే ఏమంటుందో చూడాలి. మొత్తంగా చూసుకుంటే మాత్రం రానాతో కరణ్ ఆడిన గేమ్ లో పాపం త్రిష అలా బుక్ అయిపోయింది.

ADVERTISEMENT
Latest Stories