ట్రైలర్ టాక్ : సంపూ బాబూ… నువ్వు చింపేయ్ బాబూ..!

sampoornesh babu Bhadram Be Careful Brotheruu Trailer talk‘హృదయ కాలేయం’ సినిమా హీరో సంపూ మళ్ళీ సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ‘సింగం 123’ చిత్రం ద్వారా పరాజయాన్ని చవిచూసిన సంపూ… తాజాగా “భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాజేష్ పులి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శక నిర్మాత మారుతీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంపూతో పాటు చరణ్, రాజ్, రోషన్, హమీదాలు లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను యువ హీరో నిఖిల్ విడుదల చేసారు. సంపూ మార్క్ ఎక్స్‌ప్రెషన్స్ పూర్తి స్థాయిలో నిండి వున్న “భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు” ట్రైలర్ వీక్షకుల కోసం…

ADVERTISEMENT
Latest Stories