టాలీవుడ్ కంగనాలా మారుతోంది!

Seerat Kapoor Tollywood Nagarjuna Photoshootబాలీవుడ్ లో ‘బోల్డ్’గా ఫోటోషూట్ లు అందించడంలోనూ, సినీ వేడుకలలో అందాలను బహిరంగ పరచడంలోనూ… అలాగే బోల్డ్ గా వ్యాఖ్యానించడంలో కంగనా రనౌత్ సిద్ధహస్తురాలన్న విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్ళల్లో బోల్డ్ ఫోటోషూట్ లతో కట్టిపడేసిన కంగనా, ప్రస్తుతం హాట్ హాట్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. బహుశా ఇదే సూత్రాన్ని శీరత్ కపూర్ కూడా ఫాలో అవుతున్నట్లుగా కనపడుతోంది.

‘రాజు గారి గది 2’ సినిమాలో నాగార్జున సరసన నటిస్తున్న శీరత్ కపూర్, ఇటీవల సోషల్ మీడియాలో వరుసగా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే టాప్ లెస్ ఫోటోలతో మైమరపించిన ఈ బ్యూటీ, తాజాగా బికినీ షోతో అదరగోట్టింది. టాప్ టూ బాటమ్ లో ‘సెన్సార్డ్’ పార్ట్స్ ను మాత్రమే కవర్ చేస్తూ ధరించిన ఈ బికినీలో, శీరత్ మరింత హాట్ హాట్ గా కనపడుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories