పెళ్లి తర్వాత… హాట్ కవర్ పేజ్..!

Sonam Kapoor Hot  Khush Wedding  Coverpage హాట్ హాట్ ఫోటోషూట్ లకు నిలయంగా సినీ హీరోయిన్లు నిలవడం అన్నది బహిరంగమే. అలాంటిది ఫ్యాషన్ ఐకాన్ గా భావించే సోనం కపూర్ అయితే హాట్ హాట్ ఫోటోషూట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. సినిమాలలో కంటే ఇలా ఫోటోషూట్లతోనే ఎక్కువగా పాపులర్ అయిన సోనం, ఇటీవల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే పెళ్లి తర్వాత కూడా తన ఫోటోషూట్ లను కొనసాగించడమే సోనంను సంథింగ్ స్పెషల్ గా మార్చేస్తోంది. ఖుష్ అనే మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఫోటోషూట్ కవర్ పేజిని తాజాగా సోనం తన సోషల్ మీడియా ఖాతాలో అప్ లోడ్ చేసింది. సదరు మ్యాగ్ జైన్ అయిదవ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన ఈ ఫోటోషూట్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉందంటూ ఈ ఫోటోను పోస్ట్ చేసింది.

ADVERTISEMENT
Latest Stories