పెళ్ళైనా హాట్ నెస్ తగ్గించని బ్యూటీ!

Sonam Kapoor - Anand Ahujaహీరోయిన్లకు పెళ్ళైతే సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోతుంటాయి. పెళ్ళైతే గ్లామర్ ఫీల్డ్ కు పనికిరారని, అంతకుముందు ఉన్న స్వేఛ్చ, స్వాతంత్ర్యం సదరు హీరోయిన్లలో ఉండవనే కారణంతో వారిని పక్కన పెట్టేస్తుంటారు దర్శకనిర్మాతలు. అయితే నవతరం కధానాయికల తీరు వేరు అన్నట్లుగా హీరోయిన్ సోనం కపూర్ లాంటి ముద్దుగుమ్మలు నిలుస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

తాజాగా ఇటలీలోని ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న సోనం కపూర్ ధరించిన కాస్ట్యూమ్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. బ్లాక్ కాస్ట్యూమ్స్ లో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ, టాప్ లో బ్రా లెస్ గా కనిపించి అవాక్కు చేసింది. నిజానికి సోనంకు ఇలాంటి కాస్ట్యూమ్స్, ఫోటోషూట్స్ కొత్తేమీ కాదు గానీ, పెళ్ళైనా తర్వాత ఇలా అందాల ప్రదర్శనకు అడ్డుకట్ట పడుతుందని భావించిన వారికి కళ్ళు తెరిపించే విధంగా దర్శనమిచ్చింది.

బ్లాక్ కాస్ట్యూమ్స్ లో ఈ మిల్కీ బ్యూటీ సౌందర్యం నిగనిగలాడుతూ కనిపించడంతో, సోషల్ మీడియాలో సదరు ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం నెట్టింట సోనం కపూర్ ఫోటోల హంగామానే జరుగుతోంది. అనిల్ కపూర్ తనయురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సొంతం చేసుకోవడంలో విజయవంతం అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories