న్యూ ఇయర్ కు సన్నీలియోన్ హాట్ ‘రొమాంటిక్ పార్టీ’

mastizaade romantic track releaseఇటీవల విడుదలైన ‘మస్తీజాదే’ ట్రైలర్ ద్వారా సంచలనం సృష్టించిన సన్నీలియోన్, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని సరికొత్త గిఫ్ట్ ను అందించింది. బికినీ అందాలతో యువతను పిచ్చేక్కించేందుకు ‘రూం రూం రొమాంటిక్’ పేరుతో ‘మస్తీజాదే’ చిత్రంలోని మొదటి వీడియో సాంగ్ ను విడుదల చేసింది.

ట్రైలర్ మాదిరే ఈ పాటలోనూ సన్నీ అందాల విందు చేసింది. డబుల్ బొనంజాగా పాట ప్రారంభంలో డ్యూయల్ రోల్ లో బికినీతో దర్శనమివ్వగా, ఆ తర్వాత టూ పీస్ తో కారు కడుగుతూ కైపెక్కించింది. 2016 సంవత్సరానికి సిసలైన రొమాంటిక్ ట్రాక్ ను చూడండి అంటూ ట్వీట్ చేసిన ‘రూం రూం రొమాంటిక్’ సాంగ్ వీక్షకుల కోసం…

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories