“ది లెజెండ్ ఆఫ్ టార్జాన్” ట్రైలర్ – రిలీజ్ ఎప్పుడు?

The Legend of Tarzan Teaser Trailerట్రైలర్ చూడగానే రిలీజ్ డేట్ ఎప్పుడు అన్న ఆలోచన కలిగితే ట్రైలర్ విజయవంతమైనట్లే. సరిగ్గా ఈ జాబితాలోకే వస్తోంది “ది లెజెండ్ ఆఫ్ టార్జాన్” ట్రైలర్. వార్నర్ బ్రదర్స్ పతాకం పై నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ చాలా గ్రాండ్ గా ఉంది. ట్రైలర్ లోని ప్రతి షాట్ విజువల్ గా అదిరిపోవడంతో, రెండు నిముషాల ట్రైలర్ ముగిసే సమయానికి విడుదల తేదీ ఎప్పుడా అన్న ఆసక్తి కలుగుతుంది. ఇండియాలో 2016 జూలై 1వ తేదీన విడుదల చేయబోతున్న “ది లెజెండ్ ఆఫ్ టార్జాన్” ట్రైలర్ వీక్షకుల కోసం…

ADVERTISEMENT
Latest Stories