వర్మ సెన్సేషనల్ మూవీ మరో హాట్ లుక్!

varma single X movie‘సింగిల్ ఎక్స్’ సంచలన ఫోటోల వెల్లువ ఇప్పట్లో ఆగేలా కనపడడం లేదు. ఇప్పటికే మూడు, నాలుగు ఫోటోలతో వెబ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ‘సింగిల్ ఎక్స్’ మరో ఫోటోను వర్మ విడుదల చేసారు. యూత్ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక బూతు మెస్సేజ్ కూడిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపుతోంది.

‘ఐ.ఎన్.జి ఈజ్ బెటర్ దాన్ కుకింగ్’ అంటూ పోస్టర్ ను చూస్తే… ఆ కంటెంట్ ఇట్టే అర్ధమైపోతుంది. ఇంతలా సందడి చేస్తున్న ‘సింగిల్ ఎక్స్’ సినిమా విడుదల కోసం రసిక ప్రియులు ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే భారీ అంచనాలను క్రియేట్ చేసిన వర్మ ఈ ఎరోటిక్ థ్రిల్లర్ తో ఆ అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories