‘పవన్’ స్మరణ…వరుణ్ కోసమా? లేక నాగబాబు కోసమా?

Varun tej and naga babu buttering pawan kalyanమెగా తమ్ముడు నాగ బాబు, అతని కుమారుడు వరుణ్ తేజ్ మంచి స్వింగ్ లో ఉన్నారు. పవన్ నామస్మరణ చేస్తూ తమ కెరీర్స్ ను ముందుకు తీసుకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారు ఇద్దరూ అన్న అనుమానం కలుగుతుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే..

ADVERTISEMENT

[m9ad]

అప్పట్లో మెగాస్టార్-పవర్ స్టార్ మధ్య వార్ లో నాగబాబు చిరు సైడ్ నిలిచి పవన్ ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి..అయితే ఏమయిందో ఏమో కానీ ఇప్పుడు సడన్ గా పవన్ కి భుజం కాస్తున్నాడు నాగబాబు…అండ్ వరుణ్ తేజ్…

మొన్నటికి మొన్నజనసేనకి మద్దతుగా నాగబాబు అతని కుమారుడు వరుణ తేజ్ ఇద్దరూ జనసేనకు కోట్లు కుమ్మరించారు…అంతకముందు ఏకంగా బాలయ్యనే టార్గెట్ చేసారు..అక్కడితో కథ అయిపోలేదు..

వరుణ్ తేజ్ ‘ఎఫ్-2 ‘ లో పవన్ గెట్ అప్ లో వరుణ్ కనిపించన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి…

ఈ లెక్కన చూస్తే అప్పట్లో పవన్ పై ఫుల్ రివర్స్ మోడ్ లో ఉన్న నాగబాబు..అండ్ ఫామిలీ…సడన్ గా ఇలా మారడంలో ఉన్న ఆంతర్యం ఏంటో అర్ధం కానీ పరిస్థితి..అయితే వరుణ్ కి పవన ఫాన్స్ సపోర్ట్ కోసం…మరో పక్క జనసేన ద్వారా నాగబాబు పొలిటికల్ ఎంట్రీ కోసమే ఈ తపన అన్న విమర్శలు లేకపోలేదు…మరి ఈ మద్దతు వెనుక ఉన్న అసలు మర్మం ఏంటో చూద్దాం!

ADVERTISEMENT
Latest Stories