హిట్…యావరేజ్..డిజాస్టర్…బ్లాక్ బస్టర్ నా?

Vinaya-Vidheya-Rama-disaster on sankranthi releasesసంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ముందుగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘బయోపిక్’ మంచి టాక్ తో హిట్..నుంచి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మరో పక్క నిన్ననే రిలీజ్ అయిన రజని కాంత్ పెట్టా యావరేజ్.. టాక్ తెచ్చుకుని మరీ తీసి పడేసే సినిమాగా మాత్రం లేదు. అయితే రజని స్టైల్ మ్యానరిజంతో సినిమా బావుంది అని అనిపించింది. ఇక నేడు రిలీజ్ అయిన మన చెర్రీ వినయ విధేయ రామ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.

బోయపాటి- రామ్ చరణ్ మార్క్ ఎక్కడా సినిమాలో కనిపించలేదు పైగా. మరీ ఊహకందని యాక్షన్ సీన్స్, రొటీన్ స్టోరీ వీరాభిమానులనే ఇబ్బంది పెట్టింది అని చెప్పవచ్చు.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే రేపు విడుదల కాబోతున్న ఎఫ్-2 పైనే ఉన్నాయి ప్రేక్షకుడి ఆశలన్నీ..పక్కా ఎంటెర్టైమెంట్ తో వస్తున్న సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ సినిమాగా చెప్పవచ్చు.

అయితే కామెడీ వర్క్ అవుట్ అయితే మాత్రం ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ గా మారిపోతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. మరి చూద్దాం ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అనుకుంటుందో.

ADVERTISEMENT
Latest Stories