‘ట్రైలర్’ బావుంటే సినిమా హిట్టేనా?

Red-Hot-Deals-For-Vinaya-Vidheya-Ramaఅవును మీడియాలో క్రియేట్ అయిన బజ్ బట్టే సినిమా బిజినెస్ ఉపందుకుంటుంది అన్నది వాస్తవం. మ్యాటర్ లోకి వెళితే చెర్రీ తాజా సినిమా వినయ విధేయ రామ పై టాలీవుడ్ లో పెద్దగా బజ్ లేకపోవడం ఒప్పుకోలేని విషయమే అయినా ఒప్పుకుని తీరాల్సిందే.

[m9ad]

ADVERTISEMENT

ఇక ఈ సినిమాతో పాటు సంక్రాతి బరిలో దిగుతున్న ఎన్ఠీఆర్ బయోపిక్…ఎఫ్-2 రెండు సినిమాలు మంచి బజ్ తో దూసుకుపోతూ ఉండగా..చెర్రీ సినిమా మాత్రం తాజాగా విడుదల అయిన రెండు పాటలు పెద్దగా పేలకపోవడంతో..బజ్ విషయంలో కాస్త వెనుకబడి ‘పోయినట్లు’గా అనిపిస్తుంది.

అయితే టీజర్ అరిపించినా…పాటలు ‘ఉసూరుమని’అనిపించడంతో..ఇక ఫాన్స్ ఆశలు అన్నీ ట్రైలర్ పైనే పెట్టుకున్నారు..మరి ఈ సినిమా యూనిట్ ఇప్పటికైనా కాస్త జాగ్రత్తపడి…పవర్ఫుల్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తే కానీ ఈ సినిమాకి బజ్ క్రియేట్ అవ్వదు..

మరి దర్శక నిర్మాతలు ఏం చేస్తారో చూద్దాం

ADVERTISEMENT
Latest Stories