వినాయకచవితి శుభాకాంక్షలు!

Vinayaka-Chavithi-Subhakankshalu‘మిర్చి9’ పాఠకులకు, సందర్శకులకు “వినాయకచవితి” పర్వదిన శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతీ కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని.., ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీ యందు, మీ కుటుంబ సభ్యుల యందు ఎల్లప్పుడూ ఉండాలని… తొలి పూజలందుకునే ఆ బొజ్జగణపయ్య ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ… మీ ‘మిర్చి9.కాం’ హృదయపూర్వక “వినాయకచవితి” శుభాకాంక్షలు.

అన్నట్టు… చల్లగా ఉంది కదా అని సాయంత్రం సంధ్యవేళ ఎట్టి పరిస్థితులలో ఆ చందమామను పొరపాటున కూడా వీక్షించకండి..!

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories