ఇది చాలా “బిజీ వీకెండ్” గురూ…

weekend busy with KGF - Zero- Padi Padi Leche Manasu -Antariksham 9000 KMPHఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సినిమాలు…ఒక్క బాష కాదు…రెండు భాషలు కాదు….ఏకంగా నాలుగు భాషల్లో సినిమాలు…ఈ వారాంతరం సందడి చేయనున్నాయి. అవును ఈ 21 ఒకటైన ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ బద్దలవనుంది…

[m9ad]

ADVERTISEMENT

ఇంగ్లీష్ నుంచి తెలుగు వరకూ సినిమాలు భారీ విడుదల కానున్నాయి. తెలుగులో ‘పడి పడి లేచే మనసు’ ఒక పక్క మరో పక్క వరుణ్ తేజ ‘అంతరిక్షం’ విడుదల కాబోతుండగా…

మరో పక్క కన్నడ భాషలో యష్ నటించిన ‘కే.జీ.ఎఫ్’ భారీగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక ఇంగ్లీష్ భాషలో హాలీవుడ్ సూపర్ హీరో నటించిన ‘ఆక్వామన్’ విడుదలకు సిద్ధం అవుతూ ఉండగా..

ఇక హిందీలో షారూక్ ఖాన్ నటించిన ‘జీరో’ సైతం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే ఓవెర్సెస్ విషయమే తీసుకుంటే ఈ సినిమాలు అన్నీ ఒకే చోట పోటీ పడనుండడం విశేషంగా చెప్పవచ్చు. మరి అన్ని భాషల్లో…అంత బడా సినిమాల పోరులో ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories