‘నాన్ బాహుబలి’ రికార్డుల వేట మొదలు!

Will aravindha sametha break non baahubali recordsఅక్టోబర్ 11వ తేదీన విడుదల కాబోతున్న “అరవింద సమేత” నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంటుందని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. మరి అది జరుగుతుందో లేదో తెలియాలంటే, కనీసం మరో వారం రోజులైనా వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఓ ‘నాన్ బాహుబలి’ రికార్డును మాత్రం ‘అరవింద సమేత’ అప్పుడే అందుకుంది.

ADVERTISEMENT

[m9ad]

మంగళవారం నాడు సాయంత్రం యూ ట్యూబ్ లో విడుదలైన “అరవింద సమేత” ట్రైలర్ 24 గంటలు గడిచే సమయానికి ‘326కే’ లైక్స్ ను సొంతం చేసుకుంది. దీని కంటే ముందు ఒక్క ‘బాహుబలి 2’ మాత్రమే ‘540కే’ లైక్స్ తో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో అజ్ఞాతవాసి 272కే లైక్స్, జై లవకుశ 174 లైక్స్ తో టాప్ 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి.

ADVERTISEMENT
Latest Stories