మరో రెండు రోజుల్లో వెబ్ సిరీస్ రూపంలో రాబోతున్న “XXX అన్ సెన్సార్డ్”కు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా మిడ్ నైట్ బిట్స్ పేరుతో 20 సెకన్ల నిడివి గల వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ‘xxx అన్ సెన్సార్డ్’ అని పెట్టిన టైటిల్ కు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్న రీతిలో ఈ మిడ్ నైట్ టిట్ బిట్స్ వీడియోలు ఉన్నాయి.
[m9ad]
ADVERTISEMENT
హాట్ సిరీస్ అన్న విషయం ట్రైలర్ లో అర్ధమైంది గానీ, మరీ ఈ రేంజ్ లో హాట్ అండ్ బోల్డ్ గా తెరకెక్కించారన్నది మాత్రం ఈ ‘మిడ్ నైట్ టిట్ బిట్స్’ ద్వారా స్పష్టం చేసారు. కేవలం చిన్న చిన్న వీడియోలతోనే ఇంత హంగామా చేస్తుంటే, 27వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతోన్న ఫుల్ మూవీ ఎంత హంగామా చేస్తుందో వేచిచూడాలి.
ADVERTISEMENT





