అదీ సంగతి..’యష్’పై అందుకే ఆ రూమర్స్!

Rajamouli - Yashశాండల్ వుడ్ టాప్ హీరోల్లో ఒకడైన యష్ తాజాగా నటించిన ‘కె.జీ.ఎఫ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లి భాగంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ…యష్ పై అతని కుటుంబంపై, అతని నటనపై పొగడ్తల వర్షం కురిపించాడు.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఈ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ…అసలు తానూ యష్ ని ఎలా కలిశాడా చెప్పాడు..అయితే ఆ విషయం విన్న తర్వాత అర్ధం అయ్యింది ఏంటి అంటే ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో యష్ విలన్ అన్న వార్త ఎలా పుట్టిందా అని. ’ఆర్.ఆర్.ఆర్’ స్టోరీ డిస్కషన్స్ గురించి బెంగుళూరు వచ్చినప్పుడు యష్ అండ్ టీమ్ హోటల్ లో తనని కలసి సినిమా విజుల్స్ కొన్ని చూపించారు అని, వాటి నుంచి పొగుడుతున్న క్రమంలో అర్ధం అయినది ఏంటి అటే…అడిగి అక్కడే మొదలయ్యింది అసలు కధ.

ఆ మీటింగ్ విషయాలు బయటకు పొక్కడంతో ఆశకు ఆ మీటింగ్ జరిగిన విషయం పక్కన పెట్టేసి మీడియా మొత్తం ’ఆర్.ఆర్.ఆర్’ లో యష్ వినం అని కోడై కూయగా… చివరకు యష్ సైతం మీడియాకు ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది తానూ ’ఆర్.ఆర్.ఆర్ల’ లో లేను అని…అదన్న మాట అసలు కధ .

ADVERTISEMENT
Latest Stories