సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న బాబా రామ్ దేవ్ ఫోటోలు!

Baba Ramdev, Baba Ramdev Viral Photo, Baba Ramdev Yoga Viral Photo, Yoga Guru Baba Ramdev Viral Photo, Baba Ramdev Viral Photo Social Media,ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగ్ జైన్ ప్రచురించిన బాబా రామ్ దేవ్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. యోగా నిపుణుడుగా పేరు గాంచిన బాబా రామ్ దేవ్ ఉన్న వివిధ భంగిమలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా ప్రచురించడం పెద్ద గంధరగోళానికే దారి తీసింది.

సోషల్ మీడియాలో రకరకాల జనాలు వారి ఆలోచనలలో భాగంగా సెలబ్రిటీలనందరినీ ఒక ఆట ఆడుకునే విషయం తెలిసిందే. దీనికి వారు, వీరు అన్న తేడా లేదు. అందులో భాగంగానే బాబా రామ్ దేవ్ ఫోటోలను కూడా ఫన్ జనరేట్ అయ్యే విధంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ లు చేస్తున్నారు. అయితే ఈ మొత్తానికి సంబంధించి ఒక దినపత్రిక కధనాన్ని ప్రచారం చేయడం పట్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని నెటిజన్లు వాపోతున్నారు.

ADVERTISEMENT

ఇతర మతస్తులపై కనీసం ఓ కామెంట్ చేయడానికి కూడా భయపడే వారంతా హిందూ మతానికి చెందిన వారిపై ఎలాంటి కామెంట్స్ అయినా చేస్తారని, అయినా ఒక ప్రముఖ దినపత్రికకు ఉండాల్సిన కనీస నీతి నియమాలు సదరు ఆంగ్ల దినపత్రికకు లేవని, సోషల్ మీడియాలో ఇలాంటివి చాలా జరుగుతుంటాయని, ఇలాంటి కధనాలు ప్రచురితం చేయడానికి సదరు దినపత్రిక సిగ్గుపడాలని నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కొకొల్లలు.

ADVERTISEMENT
Latest Stories