“పద్మావతి” సినిమా ఆపాలంటూ హత్య? ఆత్మహత్య?
'పద్మావతి' సినిమా వివాదం సరికొత్త మలుపులు తిరుగుతోంది. 'పద్మావతి' సినిమా విడుదల నిలిపి వేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జైపూర్ లోని నహర్ గఢ్ కోటకు యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.
ఈ సందర్భంగా సదరు యువకుడు రాసిన సూసైడ్ నోట్ లో 'తామెవరి...
24 November, 2017